ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హాఫ్ సెంచరీ చేసిన మాథ్యూ వేడ్

ABN, First Publish Date - 2020-12-08T20:09:28+05:30

టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20లో ఆసీస్ బ్యాట్స్‌మన్ మాథ్యూ వేడ్ దాటిగా ఆడుతున్నాడు. 35 బంతుల్లో 50 పరుగులు చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిడ్నీ: టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20లో ఆసీస్ బ్యాట్స్‌మన్ మాథ్యూ వేడ్ దాటిగా ఆడుతున్నాడు. 35 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్సులో 7 ఫోర్లు ఉన్నాయి. మరోవైపు నిలకడగా ఆడుతున్న స్మిత్ పదో ఓవర్లో అవుట్ అయ్యాడు. వ్యక్తిగత స్కోర్ 24 పరుగుల దగ్గర వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో  మాథ్యూ, గ్లెన్ మ్యాక్స్ వెల్ ఉన్నారు. ఆసీస్ స్కోర్ 11 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 87 పరుగులు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీసుకున్నాడు. 

Updated Date - 2020-12-08T20:09:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising