ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మారథాన్‌ రన్నర్‌కు జైలు

ABN, First Publish Date - 2020-04-04T09:36:16+05:30

లాక్‌డౌన్‌ ఉన్నా నిబంధనలను ఉల్లంఘించి మద్యం సేవించిన కెన్యా వరల్డ్‌ రికార్డ్‌ మాజీ మారథాన్‌ రన్నర్‌ విల్సన్‌ కిప్సాంగ్‌ జైలు పాలయ్యాడు. ఓ రిసార్ట్‌లో ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నైరోబి (కెన్యా): లాక్‌డౌన్‌ ఉన్నా నిబంధనలను ఉల్లంఘించి మద్యం సేవించిన  కెన్యా వరల్డ్‌ రికార్డ్‌ మాజీ మారథాన్‌ రన్నర్‌ విల్సన్‌ కిప్సాంగ్‌ జైలు పాలయ్యాడు. ఓ రిసార్ట్‌లో తన స్నేహితులతో కలిసి మద్యం సేవించి, జూదం ఆడుతుండగా కిప్సాంగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి రాత్రంతా జైలులో ఉంచారు. కిప్సాంగ్‌ కోర్టులో  నేరాన్ని అంగీకరించడంతో రూ.4 లక్షల వ్యక్తిగత పూచీకత్తు చెల్లించి బెయిల్‌పై విడుదలయ్యాడు. 2013 బెర్లిన్‌ మారథాన్‌ పోటీల్లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన కిప్సాంగ్‌ స్వయంగా పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ కావడం కొసమెరుపు.

Updated Date - 2020-04-04T09:36:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising