ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళల టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆసీస్‌కు భారీ షాక్

ABN, First Publish Date - 2020-02-20T23:17:29+05:30

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిడ్నీ: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ పేసర్ తయ్లా వ్లామింక్ టోర్నీ నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఆమె స్థానంలో ఆఫ్ స్పిన్నర్ మాల్లీ స్ట్రోను జట్టుకు తీసుకున్నట్టు తెలిపింది. తయ్లా మళ్లీ జట్టులోకి తిరిగి వస్తుందని, భవిష్యత్తులో ఆస్ట్రేలియా తరపున కీలక పాత్ర పోషిస్తుందని జట్టు ప్రధాన కోచ్ మాథ్యూమాట్ తెలిపాడు. నిజానికి మెగా టోర్నీల్లో ఇలాంటి అత్యుత్తమ క్రికెటర్లను కోల్పోవాలని ఎవరూ కోరుకోరని అన్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా రేపు (21న) ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య గ్రూప్-ఎలో తొలి మ్యాచ్ జరగనుంది. 

Updated Date - 2020-02-20T23:17:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising