ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారి మానసిక పరిస్థితి బాగోలేదు !

ABN, First Publish Date - 2020-05-29T09:07:18+05:30

ధోనీ రిటైర్మెంట్‌పై సోషల్‌మీడియాలో మరోసారి వార్తలు హల్‌చల్‌ చేశాయి. ‘ధోనీ రిటైర్స్‌’ అనే హాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారడంతో మహీ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ధోనీ రిటైర్మెంట్‌ వార్తలపై సాక్షి స్పందన 

 కొద్దిసేపటికే ట్వీట్‌ తొలగింపు


న్యూఢిల్లీ: ధోనీ రిటైర్మెంట్‌పై సోషల్‌మీడియాలో మరోసారి వార్తలు హల్‌చల్‌ చేశాయి. ‘ధోనీ రిటైర్స్‌’ అనే హాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారడంతో మహీ భార్య సాక్షి స్పందించింది. ఆ వార్తలను కొట్టిపారేసింది. ‘అవన్నీ పుకార్లు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజల మానసిక పరిస్థితి సరిగాలేని విషయాన్ని అర్థం చేసుకోగలను’ అని ట్వీట్‌ చేసింది. అయితే ఆ ట్వీట్‌ బాగా వైరల్‌ కావడంతో ఆమె దానిని వెంటనే తొలగించింది. 

అతడికే వదిలేయండి: రిటైర్మెంట్‌ విషయాన్ని ధోనీకే వదిలేయాలని టీమిండియా మాజీ కోచ్‌ గ్యారీ కిర్‌స్టెన్‌ అన్నాడు. ‘మహీ అద్భుత క్రికెటర్‌. ఆటకు ఎప్పుడు వీడ్కోలు పలకాలో నిర్ణయించుకొనే హక్కు అతడి సొంతం. ఈ విషయంలో ఎవరూ ధోనీపై ఒత్తిడి తీసుకురావొద్దు’ అని కిర్‌స్టెన్‌ సూచించాడు. 


Updated Date - 2020-05-29T09:07:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising