ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేసింగ్‌లో కొనసాగాలా?

ABN, First Publish Date - 2020-05-26T08:53:30+05:30

కరోనా లాక్‌డౌన్‌ ఆటగాళ్ల మానసిక స్థితిపై ప్రభావం చూపుతోంది. ఆరుసార్లు ఎఫ్‌-1 రేస్‌ ప్రపంచ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ కూడా దీనికి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాక్‌డౌన్‌లో ఆలోచనలపై హామిల్టన్‌

లండన్‌: కరోనా లాక్‌డౌన్‌ ఆటగాళ్ల మానసిక స్థితిపై ప్రభావం చూపుతోంది. ఆరుసార్లు ఎఫ్‌-1 రేస్‌ ప్రపంచ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ కూడా దీనికి మినహాయింపేమీ కాదనిపిస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా హామిల్టన్‌ మునుపటి స్ఫూర్తిని పొందలేకపోతున్నాడు. తన భవిష్యత్‌ను తానే ప్రశ్నించుకుంటున్నాడు. ‘నిద్రలేవగానే నిస్సత్తువగా అనిపిస్తోంది. వర్కవుట్లు చేయాలనే ఉత్సాహం రావడం లేదు. ఏం చేయాలి?  రేసింగ్‌లో కొనసాగాలా?’ అని అతడి మెర్సిడెస్‌ టీమ్‌ విడుదల చేసిన వీడియోలో హామిల్టన్‌ ప్రశ్నించాడు. కానీ, కొంత సమమయం తర్వాత ఏంటి ఇలా ఆలోచిస్తున్నానని కూడా అనిపిస్తోందని చెప్పాడు. 

Updated Date - 2020-05-26T08:53:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising