ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీ అంత నైపుణ్యం లేదు..

ABN, First Publish Date - 2020-04-10T09:45:39+05:30

డబుల్స్‌లో మాజీ సహచరుడు లియాండర్‌ పేస్‌ విసిరిన ‘ఫ్రయింగ్‌ ప్యాన్‌’ చాలెంజ్‌ను టెన్నిస్‌ దిగ్గజం మహేశ్‌ భూపతి స్వీకరించాడు. లాక్‌డౌన్‌తో ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పేస్‌ చాలెంజ్‌కు భూపతి స్పందన

న్యూఢిల్లీ: డబుల్స్‌లో మాజీ సహచరుడు లియాండర్‌ పేస్‌ విసిరిన ‘ఫ్రయింగ్‌ ప్యాన్‌’ చాలెంజ్‌ను టెన్నిస్‌ దిగ్గజం మహేశ్‌ భూపతి స్వీకరించాడు. లాక్‌డౌన్‌తో ప్రస్తుతం ఇంటివద్దే ఉంటున్న ఆటగాళ్లు విభిన్న పనులు చేస్తూ.. సహచరులకు సవాలు విసురుతున్నారు. ఈ నేపథ్యంలో పేస్‌ ‘ఫ్రయింగ్‌ ప్యాన్‌’ సవాలు విసిరాడు. ‘గయ్స్‌.. లాక్‌డౌన్‌లో ఉన్న మీకో చాలెంజ్‌. ఎంతమంది నా ప్యాన్‌ సవాలును స్వీకరిస్తారు’ అంటూ ప్యాన్‌తో టెన్నిస్‌ బంతిని వాలీలుగా కొడుతున్న వీడియోను ట్వీట్‌ చేశాడు. ఇందుకు స్పందించిన భూపతి.. ఓ చిన్న ప్యాన్‌తో బంతిని కొట్టిన వీడియోను పోస్ట్‌ చేశాడు. ‘లియాండర్‌. ఇదిగో.. నీ సవాలుకు నా ప్రతి సవాలు. కానీ నీ అంత నైపుణ్యంగా ప్యాన్‌తో బంతిని కొట్టలేకపోయా’ అని సరదాగా కామెంట్‌ చేశాడు. 

Updated Date - 2020-04-10T09:45:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising