ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెల్ఫీ దిగాడు.. చోటు కోల్పోయాడు..!

ABN, First Publish Date - 2020-08-13T09:19:43+05:30

కొవిడ్‌ ప్రొటోకాల్‌ను ఉల్లంఘించినందుకు టీనేజ్‌ బ్యాట్స్‌మన్‌ (19) తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్‌: కొవిడ్‌ ప్రొటోకాల్‌ను ఉల్లంఘించినందుకు టీనేజ్‌ బ్యాట్స్‌మన్‌ (19) తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. భౌతిక దూరం నిబంధనలు బేఖాతరు చేసినందుకు ఏకంగా జట్టునుంచే తొలగించారు. బాబ్‌ విల్స్‌ ట్రోఫీలో మిడిల్‌సెక్స్‌తో మ్యాచ్‌లో కెంట్‌ బ్యాట్స్‌మన్‌ జోర్డాన్‌ కాక్స్‌ 238 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. కానీ ఆ సంబరాల్లో కరోనా గురించి పట్టించుకోకుండా.. ఫ్యాన్స్‌తో సెల్ఫీ దిగాడు. దీంతో బయో సెక్యూర్‌ నిబంధనలను అతిక్రమించిన అతడిని తర్వాతి మ్యాచ్‌ ఆడకుండా కెంట్‌ వేటు వేసింది. జోర్డాన్‌ను కరోనా పరీక్షలకు పంపనున్నారు. నెగెటివ్‌ వస్తేనే మళ్లీ టీమ్‌లోకి ఎంట్రీ లభిస్తుంది. 

Updated Date - 2020-08-13T09:19:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising