ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమ జట్టు లోగోను చూసి థ్రిల్లయిన కోహ్లీ

ABN, First Publish Date - 2020-02-14T22:31:57+05:30

తన జట్టు ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆవిష్కరించిన నయా లోగో ఆ జట్టు కెప్టెన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆవిష్కరించిన నయా లోగో ఆ జట్టు కెప్టెన్ కోహ్లీకి తెగ నచ్చేసింది. కొత్త లోగో చూసిన అనంతరం తన ఆనందాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నాడు. లోగో తనను థ్రిల్ చేసినట్టు చెప్పాడు. ఐపీఎల్ 2020 ఎడిషన్‌కు సన్నద్ధమవుతున్న ఆర్సీబీ అందులో భాగంగా నేడు సరికొత్త లోగోను ఆవిష్కరించింది. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న కోహ్లీ ఆర్సీబీ పోస్టు చేసిన కొత్త లోగో వీడియో చూడగానే థ్రిల్లయ్యాడు. చాలా బాగుందని ట్వీట్ చేశాడు. చాలెంజర్స్ స్పిరిట్‌, గొప్పతనాన్ని ఇది ప్రతిబింబిస్తోందన్నాడు.


 

Updated Date - 2020-02-14T22:31:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising