ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హాఫ్‌ మారథాన్‌లో ప్రపంచ రికార్డు

ABN, First Publish Date - 2020-10-18T09:20:54+05:30

కెన్యా అథ్లెట్‌ పెరెస్‌ జెప్చిర్చిర్‌ ప్రపంచ అథ్లెటిక్స్‌ మహిళల హాఫ్‌ మారథాన్‌ చాంపియన్‌షి్‌పలో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. శనివారం జరిగిన హాఫ్‌ మారథాన్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కెన్యా అథ్లెట్‌ సంచలన ప్రదర్శన

గిన్డియా (పోలెండ్‌): కెన్యా అథ్లెట్‌ పెరెస్‌ జెప్చిర్చిర్‌ ప్రపంచ అథ్లెటిక్స్‌ మహిళల హాఫ్‌ మారథాన్‌ చాంపియన్‌షి్‌పలో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. శనివారం జరిగిన హాఫ్‌ మారథాన్‌లో 27 ఏళ్ల పెరెస్‌ రేసును గంటా 5.16 సెకన్లలో ముగించి స్వర్ణ పతకం సాధించింది. ఈ క్రమంలో ఆమె.. గతనెల 5న ప్రాగ్‌ వేదికగా తానే సాధించిన వరల్డ్‌ రికార్డు (1:05.34 సె) టైమింగ్‌ను బ్రేక్‌ చేయడం విశేషం. జర్మనీ అథ్లెట్‌ మెలాట్‌ ఇసాక్‌ కెజెటా (1:05.18 సె), ఇథియోపియా అథ్లెట్‌ యాల్మెజెర్ఫ్‌ యేహులా (1:05.19 సె) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. 


Updated Date - 2020-10-18T09:20:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising