ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కశ్మీర్ ఎప్పటికీ మాదే.. అఫ్రిదీకి ధవన్ కౌంటర్

ABN, First Publish Date - 2020-05-18T04:39:35+05:30

కశ్మీర్ విషయంలో పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ చేసిన వ్యాఖ్యలకు భారత క్రికెటర్లు ఘాటుగా కౌంటర్లు వేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కశ్మీర్ విషయంలో పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ చేసిన వ్యాఖ్యలపై భారత క్రికెటర్లు ఘాటుగా కౌంటర్లు వేస్తున్నారు. హర్భజన్, యువరాజ్, గంభీర్ తదితరులు సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ఇప్పుడు ఈ జాబితాలో డ్యాషింగ్ ఓపెనర్ శిఖర్ ధవన్ కూడా చేరాడు. షాహిద్ అఫ్రిదీ వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా ధవన్ ఘాటుగా స్పందించాడు. ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో పోరాడుతున్న ఈ సమయంలో కూడా కశ్మీర్ సమస్యను లేవనెత్తినందుకు అఫ్రిదీపై మండిపడ్డాడు. ‘కశ్మీర్ ఒకప్పుడు మాదే. ఇప్పుడూ మాదే. భవిష్యత్తులోనూ మాదే. 22కోట్ల మంది సైన్యాన్ని తీసుకొచ్చినా సరే. మా వాళ్లు ఒక్కొక్కరు లక్షమంది సైన్యంతో సమానం. మిగతా లెక్కలు మీరే చేసుకోండి’ అని ధవన్ ట్వీట్ చేశాడు.

Updated Date - 2020-05-18T04:39:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising