ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసీస్ సిరీస్ నుంచి సెలవు తీసుకున్న కోహ్లీ.. కపిల్ దేవ్ కామెంట్స్!

ABN, First Publish Date - 2020-11-22T18:46:37+05:30

టీమిండియా కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ తండ్రి అవ్వబోతున్నాడు. దీనికోసం ఆస్ట్రేలియా సిరీస్‌లో కొన్ని మ్యాచులకు దూరం అవుతున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: టీమిండియా కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ తండ్రి అవ్వబోతున్నాడు. దీనికోసం ఆస్ట్రేలియా సిరీస్‌లో కొన్ని మ్యాచులకు దూరం అవుతున్నాడు. డెలివరీ సమయంలో కుటుంబంతో ఉండాలనే ఉద్దేశ్యంతోనే కోహ్లీ పేటెర్నిటీ లీవ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయంపై భారత మాజీ కెప్టెన్, 1983 ప్రపంచకప్ గెలిచిన సారధి కపిల్ దేవ్ స్పందించారు. తమ హయాంలో ఇలా పేటెర్నిటీ లీవ్ తీసుకునే సదుపాయం ఉండేది కాదని ఆయన చెప్పారు. సునీల్ గవాస్కర్‌కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైందని, కానీ అతను తన బిడ్డను కనీసం చూసుకోవడానికే కొన్ని నెలల సమయం పట్టిందని చెప్పాడు. అయితే కోహ్లీ నిర్ణయాన్ని కపిల్ తప్పుబట్టలేదు. ఇటువంటి సమయంలో కుటుంబంతో కలిసి ఉండాలనుకోవడం మంచి నిర్ణయమని, తాను కోహ్లీ చేసిన పనికి సంతోషిస్తున్నానని చెప్పాడు.

Updated Date - 2020-11-22T18:46:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising