ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐపీఎల్‌ ఒక్కటే అంటే..ధోనీ రాణించడం అసాధ్యం: కపిల్‌

ABN, First Publish Date - 2020-11-03T09:17:40+05:30

మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకుండా ఐపీఎల్‌లో మాత్రమే ఆడతానంటే.. ధోనీ రాణించడం అసాధ్యమని కపిల్‌దేవ్‌ అన్నాడు. వరల్డ్‌కప్‌ తర్వాత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకుండా ఐపీఎల్‌లో మాత్రమే ఆడతానంటే.. ధోనీ రాణించడం అసాధ్యమని కపిల్‌దేవ్‌ అన్నాడు. వరల్డ్‌కప్‌ తర్వాత మహీ ఐపీఎల్‌లోనే బరిలోకి దిగినా ఆకట్టుకోలేకపోయాడు. ధోనీ ఫామ్‌లోకి రావాలంటే దేశవాళీ క్రికెట్‌ ఎక్కువగా ఆడాలని కపిల్‌ సూచించాడు. ‘ఏడాదికోసారి జరిగే ఐపీఎల్‌ మాత్రమే ఆడాలని మహీ నిర్ణయించుకొంటే సత్తా చాటడం అసాధ్యం. అతడి వయసు రీత్యా.. ఎంత ఎక్కువగా సాధన చేస్తే అంత మంచిది. 10 నెలలపాటు ఎలాంటి క్రికెట్‌ ఆడకుండా.. ఒక్కసారిగా ఐపీఎల్‌ అంటే ఏం జరిగిందో చూశారుగా. దేశవాళీ క్రికెట్‌ ఆడడానికి మహీకి మంచి అవకాశం’ అని కపిల్‌ చెప్పాడు. 

Updated Date - 2020-11-03T09:17:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising