ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవాస్కర్‌ వ్యాఖ్యలకు కంగన ఖండన

ABN, First Publish Date - 2020-09-26T09:10:35+05:30

అనుష్కపై గవాస్కర్‌ చేసిన వ్యాఖ్యలను బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ఖండించింది. గవాస్కర్‌ వ్యాఖ్యలను తప్పుబట్టిన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: అనుష్కపై గవాస్కర్‌ చేసిన వ్యాఖ్యలను బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ఖండించింది. గవాస్కర్‌ వ్యాఖ్యలను తప్పుబట్టిన కంగన..అనుష్క పేరును ఆయన ప్రస్తావించకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. అదే సమయంలో..తనను గతంలో చట్టాలపై గౌరవంలేని మహిళగా అభివర్ణించినప్పుడు అనుష్క శర్మ ఖండించలేదని గుర్తు చేసింది. ఆమెది ‘ఎంపిక చేసిన స్ర్తీవాదం’గా విమర్శించింది. 

Updated Date - 2020-09-26T09:10:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising