ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిరీ్‌స నుంచి డెన్లే అవుట్‌

ABN, First Publish Date - 2020-08-01T08:41:56+05:30

వెన్నునొప్పితో బాధపడుతున్న ఇంగ్లండ్‌ టాపార్డర్‌ బ్యాట్స్‌మన్‌ జొ డెన్లే ఐర్లండ్‌తో మిగిలిన రెండు వన్డేల నుంచి ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు ఐర్లండ్‌తో రెండో వన్డే 

సా.6.30 నుంచి సోనీ సిక్స్‌లో..

సౌతాంప్టన్‌: వెన్నునొప్పితో బాధపడుతున్న ఇంగ్లండ్‌ టాపార్డర్‌ బ్యాట్స్‌మన్‌ జొ డెన్లే ఐర్లండ్‌తో మిగిలిన రెండు వన్డేల నుంచి వైదొలిగాడు. దాంతో అతడి స్థానాన్ని లియామ్‌ లివింగ్‌స్టోన్‌తో భర్తీ చేయనున్నట్టు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు శుక్రవారం ప్రకటించింది. మూడు వన్డేల సిరీ్‌సలోని రెండో మ్యాచ్‌ శనివారం ఇక్కడ జరగనుంది. గురువారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్‌ ఆరు వికెట్లతో గెలుపొందిన సంగతి తెలిసిందే. మొదటి మ్యాచ్‌ జరిగిన పిచ్‌పైనే రెండో వన్డే జరగనుంది. వాతావరణం పొడిగా ఉండవచ్చని అంచనా వేస్తుండడంతో ఈ వికెట్‌పై స్పిన్నర్లు కీలక భూమిక పోషించే అవకాశాలున్నాయి. 

Updated Date - 2020-08-01T08:41:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising