ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బుమ్రా అదుర్స్.. ప్రపంచ రికార్డును బద్దలుగొట్టిన స్టార్ బౌలర్!

ABN, First Publish Date - 2020-02-03T01:40:09+05:30

టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డును బద్దలుగొట్టాడు. టీ20ల్లో ఏడు మెయిడెన్ ఓవర్లు వేసిన తొలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మౌంట్ మాంగనుయి: టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డును బద్దలుగొట్టాడు. టీ20ల్లో ఏడు మెయిడెన్ ఓవర్లు వేసిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో  శ్రీలంక బౌలర్ నువాన్ కులశేఖర నెలకొల్పిన ప్రపంచ రికార్డును బద్దలుగొట్టాడు. 58 టీ20లు ఆడిన కులశేఖర ఆరు మెయిడెన్లు వేశాడు. ఇప్పుడు ఏడు మెయిడెన్లతో బుమ్రా ఆ రికార్డును చెరిపేశాడు. 


కివీస్‌తో జరిగిన చివరిదైన ఐదో టీ20లో నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా ఓ మెయిడెన్ వేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు నేల కూల్చాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

Updated Date - 2020-02-03T01:40:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising