ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐఎస్ఎల్ డేట్స్ విడుదల.. కరోనా తర్వాత దేశంలో భారీ ఈవెంట్ ఇదే!

ABN, First Publish Date - 2020-10-31T02:54:33+05:30

కరోనాతో అటకెక్కిన క్రీడాలోకం మెల్లగా మళ్లీ పూర్వస్థితికి చేరుకుంటోంది. ఇప్పటికే ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్ వంటి భారీ టోర్నీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనాతో అటకెక్కిన క్రీడాలోకం మెల్లగా మళ్లీ పూర్వస్థితికి చేరుకుంటోంది. ఇప్పటికే ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్ వంటి భారీ టోర్నీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే భారత్‌లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో ఎటువంటి క్రీడా కార్యకలాపాలకూ అనుమతి లభించలేదు. అయితే కరోనాతో మూలపడిన క్రీడా కార్యకలాపాలకు ఇప్పుడిప్పుడే అనుమతులు లభిస్తున్నాయి. ప్రేక్షకులు లేకుండా టోర్నీలు నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతినిస్తోంది. ఈ క్రమంలోనే హీరో ఇండియన్ సూపర్ లీగ్‌(ఐఎస్ఎల్) 2020-21 ఎడిషన్‌ కూడా నిర్వహించాలని ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలెప్‌మెంట్ లిమిటెడ్ నిర్ణయించింది. ఐఎస్ఎల్ షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేసింది. నవంబరు 20న గోవాలోని జీఎంసీ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. దీనిలో డిఫెండింగ్ ఛాంపియన్ ఏటీకే మోహున్ బగన్, కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీ గనుక ప్రారంభమైతే కరోనా విలయం తర్వాత దేశంలో జరిగే భారీ స్పోర్ట్స్ ఈవెంట్ ఇదేకానుంది.

Updated Date - 2020-10-31T02:54:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising