ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అలసిపోయాడు కాబట్టే..

ABN, First Publish Date - 2020-09-30T09:28:08+05:30

బెంగళూరుతో జరిగిన సూపర్‌ ఓవర్‌లో ఫామ్‌లో ఉన్న ఇషాన్‌ కిషన్‌ను ఎందుకు పంపలేదనే కామెంట్స్‌పై ముంబై కెప్టెన్‌ రోహిత్‌ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్‌: బెంగళూరుతో జరిగిన సూపర్‌ ఓవర్‌లో ఫామ్‌లో ఉన్న ఇషాన్‌ కిషన్‌ను ఎందుకు పంపలేదనే కామెంట్స్‌పై ముంబై కెప్టెన్‌ రోహిత్‌ స్పందించాడు. చాలా సేపు క్రీజులో ఉండడంతో ఇషాన్‌ తీవ్రంగా అలసిపోయాడని, అందుకే అతనికి విశ్రాంతి ఇచ్చినట్టు తెలిపాడు. ఆ మ్యాచ్‌లో ఇషాన్‌ 99 పరుగులు సాధించి ఫామ్‌ను చాటుకున్నాడు. ఇక సూపర్‌ ఓవర్‌లో పొలార్డ్‌, హార్దిక్‌ పాండ్యా బ్యాటింగ్‌కు వచ్చి ఏడు రన్స్‌ సాధించగా ఆర్‌సీబీ చివరి బంతికి మ్యాచ్‌ను గెలిచిన విషయం తెలిసిందే. ‘మ్యాచ్‌ అద్భుతంగా సాగింది. మేం ఇన్నింగ్స్‌ ఆరంభించినప్పుడు గెలుపు ఆశల్లేవు. కానీ ఇషాన్‌, పొలార్డ్‌ కారణంగా మ్యాచ్‌లో పోటీ ఇవ్వగలిగాం. ఇషాన్‌ బాగా అలసిపోయి.. సూపర్‌ ఓవర్‌లో బ్యాటింగ్‌ చేసేలా కనిపించలేదు. అందుకే పొలార్డ్‌కు జతగా హార్దిక్‌ను పంపాం’ అని రోహిత్‌ వివరించాడు.


Updated Date - 2020-09-30T09:28:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising