ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐపీఎల్ లైవ్ టెలికాస్ట్ ఈ చానళ్లలో..

ABN, First Publish Date - 2020-09-19T23:18:11+05:30

యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2020) మరికాసేపట్లో ప్రారంభం కాబోతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్: యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2020) మరికాసేపట్లో ప్రారంభం కాబోతోంది. సాయంత్రం 7.30 గంటలకు ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌ కోసం సర్వం సిద్ధమైంది. మ్యాచ్‌ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న చానళ్ల గురించి తెలియక తికమకపడుతున్నారు. ఈ నేపథ్యంలో వారి కోసం ఈ సమాచారం. 


ఆస్ట్రేలియా, కాంటినెంటల్ యూరప్, మలేషియా, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవులు, మధ్య ఆసియా, సింగపూర్ తప్ప, ఆగ్నేయాసియా, మధ్య, దక్షిణ అమెరికా దేశాల్లో యప్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఇక, స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 1, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 2 చానళ్లలో ఇంగ్లిష్‌లో, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, డీడీ నేషనల్ చానళ్లలో హిందీలో, మా మూవీస్‌లో తెలుగులో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానుండగా, హాట్ స్టార్, జియో టీవీ, రెడ్ బాక్స్ టీవీ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోనూ లైవ్ టెలికాస్ట్‌ను వీక్షించవచ్చు.


Updated Date - 2020-09-19T23:18:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising