ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోల్‌కతాను చిత్తుగా ఓడించిన బెంగళూరు

ABN, First Publish Date - 2020-10-22T03:54:37+05:30

అబుదాబి: ఐపీఎల్‌ పోటీల్లో భాగంగా అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టును రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చిత్తుగా ఓడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుదాబి: ఐపీఎల్‌ పోటీల్లో భాగంగా అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టును రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చిత్తుగా ఓడించింది. 85 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు 13.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి సునాయాసంగా నెగ్గింది. గుర్‌కీరత్ సింగ్ మాన్ 21 పరుగులు, కెప్టెన్ విరాట్ కోహ్లీ 18, పడిక్కల్ 25, ఫించ్ 16 పరుగులు చేశారు. 



అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 84  పరుగులు మాత్రమే చేసింది.  కోల్‌కతాకు ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మెన్స్ కీలక మ్యాచ్‌లో పెవిలియన్‌కు క్యూ కట్టారు. బెంగళూరు బౌలర్ సిరాజ్ బౌలింగ్‌లో కోల్‌కత్తా బ్యాట్స్‌మెన్స్ 3 వికెట్లను సమర్పించుకున్నారు. మహ్మద్ సిరాజ్ బౌలింగ్ చేసిన రెండో ఓవర్ మూడో బంతికి ఓపెనర్ రాహుల్ త్రిపాఠి కీపర్ క్యాచ్‌గా డివిలియర్స్‌కు చిక్కి ఔటయ్యాడు. 5 బంతులు ఆడిన రాహుల్ త్రిపాఠి ఒక్క పరుగు మాత్రమే చేశాడు.


Updated Date - 2020-10-22T03:54:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising