ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. ధవన్ రనౌట్

ABN, First Publish Date - 2020-09-21T01:19:18+05:30

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న పోరులో ఢిల్లీ కేపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ శిఖర్ ధవన్ ఘోరంగా విఫలమయ్యాడు. రెండు బంతులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న పోరులో ఢిల్లీ కేపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ శిఖర్ ధవన్ ఘోరంగా విఫలమయ్యాడు. రెండు బంతులు ఎదుర్కొన్న ధవన్ అనవసరంగా రనౌట్ అయ్యాడు. షమీ బౌలింగ్‌లో దూరంగా వెళ్తున్న బంతిని కీపర్ వెనక్కి ఆడిన ధవన్ పరుగు ఆశించి క్రీజులో దాదాపు సగం దూరం వచ్చేశాడు. అయితే పృథ్వీషా మాత్రం క్రీజు నుంచి కదలకపోవడంతో వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. అప్పటికే బంతి అందుకున్న రాహుల్ దానిని గౌతమ్‌కు అందించడంతో అతడు వికెట్లను గిరాటేశాడు. ప్రస్తుతం మూడు ఓవర్లు ముగిశాయి. ఢిల్లీ వికెట్ నష్టానికి 8 వికెట్లు చేసింది. పృథ్వీషా, షిమ్రన్ హెట్‌మైర్ క్రీజులో ఉన్నారు.

Updated Date - 2020-09-21T01:19:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising