ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆసియా బ్యాడ్మింటన్‌’ నుంచి వైదొలగిన భారత మహిళల జట్టు

ABN, First Publish Date - 2020-02-08T08:49:43+05:30

కరోనా వైరస్‌ కారణంగా భారత మహిళల జట్టు ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌ నుంచి వైదొలగింది. అయితే, పురుషుల జట్టు మాత్రం టోర్నీలో ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా భారత మహిళల జట్టు ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌ నుంచి వైదొలగింది. అయితే, పురుషుల జట్టు మాత్రం టోర్నీలో పోటీపడుతుందని భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) శుక్రవారం ప్రకటించింది. ఆసియా చాంపియన్‌షిప్‌ ఈనెల 11 నుంచి 16 వరకు పిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో జరగనుంది. కరోనా వైరస్‌ శరవేగంగా ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చెందుతోందన్న వార్తలు వెలువడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బాయ్‌ తెలిపింది. 

Updated Date - 2020-02-08T08:49:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising