ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆరెంజ్‌ ఆర్మీ’ అదిరింది

ABN, First Publish Date - 2020-06-23T10:00:25+05:30

ఈ సీజన్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) జరుగుంటే.. ఇప్పటికే ఆ కుర్రాడి పేరు మార్మోగిపోయుండేది. అవును.. హైదరాబాద్‌కు చెందిన 21 ఏళ్ల లిఖిత్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సన్‌రైజర్స్‌ థీమ్‌సాంగ్‌తో అలరిస్తున్న లిఖిత్‌

హైదరాబాద్‌: ఈ సీజన్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) జరుగుంటే.. ఇప్పటికే ఆ కుర్రాడి పేరు మార్మోగిపోయుండేది. అవును.. హైదరాబాద్‌కు చెందిన 21 ఏళ్ల లిఖిత్‌ దోర్బల..ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు కోసం ‘ఆరెంజ్‌ ఆర్మీ’ పేరిట ఓ థీమ్‌ సాంగ్‌ను రూపొందించాడు. ఈ పాటకు తాను రచయిత, స్వరకర్తగా వ్యవహరించడంతో పాటు లిఖితే గానం చేయడం విశేషం. ఇంగ్లీష్‌, తెలుగు భాషల్లో స్వరపరచిన ఈ పాట వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అయిన లిఖిత్‌.. మరో నలుగురితో కలిసి ‘డబ్ల్యూఏఎ్‌సపీ’ పేరిట మ్యూజిక్‌  బ్యాండ్‌ నిర్వహిస్తున్నాడు. 

Updated Date - 2020-06-23T10:00:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising