ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ రెండింటిపై ఇప్పటికీ అవగాహన లేదు: ఇషాంత్ శర్మ

ABN, First Publish Date - 2020-08-08T00:36:22+05:30

క్రికెట్‌లో ఎన్నో లెక్కలుంటాయి. వాటిని లెక్కించేందుకు ఇంకెన్నో సాంకేతిక పరికరాలుంటాయి. స్ట్రైక్ రేట్, యావరేజ్ ఇలా అనేక గణాంకాలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: క్రికెట్‌లో ఎన్నో లెక్కలుంటాయి. వాటిని లెక్కించేందుకు ఇంకెన్నో సాంకేతిక పరికరాలుంటాయి. స్ట్రైక్ రేట్, యావరేజ్ ఇలా అనేక గణాంకాలు ప్రతి ఆటగాడి కెరీర్ పట్టికలో ఉంటాయి. అయితే వీటిపై తనకు ఇప్పటికీ అవగాహన లేదని భారత పేసర్ ఇషాంత్ శర్మ తెలిపాడు. ఇప్పటివరకు ఇషాంత్ 97 టెస్టుల్లో ఆడాడు. అయినా వీటి గురించి తెలియకపోవడం కొంత ఆశ్చర్యం కలిగించక మానదు. అయితే ఇషాంత్ మాత్రం అంతగా పట్టించుకోడు. స్ట్రైక్ రేట్, యావరేజ్ వంటి వాటి గురించి తానెప్పుడూ పట్టించుకోనని, అవి కేవలం అంకెలు మాత్రమేనని చెబుతున్నాడు. ‘ఇప్పటికీ అవి నాకు అర్థం కావు. అలాంటప్పుడు వాటిపై నేనెందుకు ఆధారపడాలి. అందుకే వాటి గురించి పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి సారిస్తా’నని ఇషాంత్  తెలిపాడు.

Updated Date - 2020-08-08T00:36:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising