ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడో వన్డే: నిలకడగా ఆడుతున్న ఆసీస్

ABN, First Publish Date - 2020-12-02T20:22:42+05:30

303 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 22 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ ధాటిగా ఆడుతున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాన్ బెర్రా: 303 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 22 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ ధాటిగా ఆడుతున్నాడు. 75 బంతుల్లో 72 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఫించ్‌కు జోడీగా మోయిసెస్ ఆడుతున్నాడు. 


అంతకుముందు భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్‌కు ఆదిలోనే నటరాజన్ షాకిచ్చాడు. జట్టు స్కోర్ 25 పరుగుల దగ్గర ఓపెనర్ మార్నస్ అవుట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత వికెట్‌గా స్మిత్ వెనుదిరిగాడు. 12వ ఓవర్లో జట్టు స్కోర్ 7 పరుగుల దగ్గర ఠాకూర్ బౌలింగ్‌లో స్మిత్ ఔట్ అయ్యాడు.  

Updated Date - 2020-12-02T20:22:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising