ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్

ABN, First Publish Date - 2020-12-02T20:59:03+05:30

ఆసీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత బౌలర్లు పట్టు బిగిస్తున్నారు. ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓవల్: ఆసీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత బౌలర్లు పట్టు బిగిస్తున్నారు. ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోర్ 158 పరుగుల దగ్గర కామెరాన్(21) పెవిలియన్ చేరాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో జడేజా చేతికి చిక్కాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోర్ 31 ఓవర్లలో 5 వికెట్లకు 159 పరుగులు. క్రీజులో అలెక్స్, మ్యాక్స్ వెల్ ఉన్నారు. విజయానికి ఆసీస్ 142 పరుగుల దూరంలో ఉంది.  

Updated Date - 2020-12-02T20:59:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising