ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెజ్లింగ్‌ వరల్డ్‌కప్‌నకు భారత బృందం

ABN, First Publish Date - 2020-12-04T09:13:09+05:30

ప్రతిష్టాత్మక రెజ్లింగ్‌ వరల్డ్‌కప్‌లో 24 మంది భారత రెజ్లర్లు పోటీపడనున్నారు. ఇందులో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. సెర్బియాలో ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు ఈ టోర్నీ జరగనుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక రెజ్లింగ్‌ వరల్డ్‌కప్‌లో 24 మంది భారత రెజ్లర్లు పోటీపడనున్నారు. ఇందులో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. సెర్బియాలో ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు ఈ టోర్నీ జరగనుంది. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత భారత రెజ్లర్లు పోటీపడుతున్న తొలి అంతర్జాతీయ టోర్నీ ఇదే. రవి కుమార్‌ (57 కిలోలు), దీపక్‌ పూనియా (86), సత్యవర్త్‌ కడియన్‌ (97), సాక్షి మాలిక్‌ (65), నిర్మలాదేవి (50) తదితర రెజ్లర్లు బరిలోకి దిగనున్నారు. ఫ్రీస్టయిల్‌, గ్రీకో-రోమన్‌ విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. 

Updated Date - 2020-12-04T09:13:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising