ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌కు భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించిన ఆస్ట్రేలియా

ABN, First Publish Date - 2020-12-06T21:03:09+05:30

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిడ్నీ: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసి భారత్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన మాథ్యూవేడ్ అదరగొట్టాడు. 32 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్‌తో 58 పరుగులు చేశాడు. స్మిత్ 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేశాడు.  ఆర్కీషార్ట్ 9, మ్యాక్స్‌వెల్ 22, మొయిసెస్ హెన్రిక్స్ 26, మార్కస్ స్టోయినిస్ 16 (నాటౌట్), డేనియల్ శామ్స్ 8 (నాటౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో నటరాజన్ రెండు వికెట్లు పడగొట్టగా, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు. 

Updated Date - 2020-12-06T21:03:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising