ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేస్‌ జోడీ మెరిసినా..

ABN, First Publish Date - 2020-03-08T09:45:11+05:30

పేస్‌ జోడీ భారత్‌ను మ్యాచ్‌లో నిలిపినా.. యువ ఆటగాళ్లు విఫలం కావడంతో పరాజయం తప్పలేదు. డేవిస్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 1-3తో ఓడిన భారత్‌
  • క్రొయేషియాతో డేవిస్‌ కప్‌ క్వాలిఫయర్స్‌

జాగ్రెబ్‌: పేస్‌ జోడీ భారత్‌ను మ్యాచ్‌లో నిలిపినా.. యువ ఆటగాళ్లు విఫలం కావడంతో పరాజయం తప్పలేదు. డేవిస్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో భారత్‌ 1-3తో క్రొయేషియా చేతిలో పరాజయం పాలైంది. శనివారం జరిగిన డబుల్స్‌లో లియాండర్‌ పేస్‌-రోహన్‌ బోపన్న జోడీ 6-3, 6-7(9), 7-5తో మేట్‌ పావిక్‌-ఫ్రాంకో స్కుగోర్‌పై గెలిచారు. డబుల్స్‌ మ్యాచ్‌ నెగ్గడంతో 1-2తో భారత్‌ మ్యాచ్‌లోకి వచ్చినా.. తర్వాత జరిగిన తొలి రివర్స్‌ సింగిల్స్‌లో సుమీత్‌ నగల్‌ ఓటమితో ఫలితం తేలిపోయింది. సుమీత్‌ 6-0, 6-1తో సిలిచ్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. తొలి రోజు మ్యాచ్‌లో రామ్‌కుమార్‌ 6-7(8), 6-7(8)తో సిలిచ్‌ చేతిలో, ప్రజ్ఞేష్‌ గుణేశ్వరన్‌ 6-3, 4-6, 2-6తో బోర్నా చేతిలో ఓడారు.

Updated Date - 2020-03-08T09:45:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising