ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వల్ప స్కోర్‎కే 4 వికెట్లను కోల్పోయిన భారత్

ABN, First Publish Date - 2020-12-02T16:43:47+05:30

ఆసీస్‎తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్ జట్టు స్వల్ప స్కోర్‎కే నాలుగు కీలక వికెట్లను కోల్పోయింది. 82 పరుగులకే ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓవల్: ఆసీస్‎తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్ జట్టు స్వల్ప స్కోర్‎కే నాలుగు కీలక వికెట్లను కోల్పోయింది. 82 పరుగులకే  రెండు కీలకమైన వికెట్లను చేజార్చుకున్న తరుణంలో అయ్యర్ సహాయంతో కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్ చక్కదిద్దే క్రమంలో జంపా వీరిద్దరి బ్యాటింగ్ కు బ్రేక్ వేశాడు. జంపా బౌలింగ్‎లో భారీ షాట్‎కి ఆడబోయిన శ్రేయస్ అయ్యర్ (19) లబుషేన్‎కు క్యాచ్ ఇచ్చి వికెట్‎ను సమర్పించుకున్నాడు. తర్వాత వచ్చిన రాహుల్ కూడా అగర్ బౌలింగ్‎లో (5) పరుగులకే వెనుతిరిగాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 31 ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయి 148 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ కోహ్లీ (61), పాండ్య (9) పరుగులతో కొనసాగుతున్నారు.

Updated Date - 2020-12-02T16:43:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising