ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాక్సింగ్ డే టెస్ట్.. టీమిండియా విజయ లక్ష్యం 70

ABN, First Publish Date - 2020-12-29T13:32:02+05:30

బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్ రెండో ఇన్నింగ్సు ముగిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెల్ బోర్న్: బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్ రెండో ఇన్నింగ్సు ముగిసింది. 200 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత్ ముందు 70 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. 133/6 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో ప్రారంభించిన ఆసీస్ మరో 67 పరుగులు మాత్రమే జోడించగలిగింది. కామెరూన్ గ్రీన్(45) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో సిరాజ్ మూడు వికెట్లు తీసుకోగా, బుమ్రా, అశ్విన్, జడేజా చెరో రెండు వికెట్లు తీశారు. యాదవ్ ఖాతాలో ఒక వికెట్ పడింది.

Updated Date - 2020-12-29T13:32:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising