ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిజం మాట్లాడితే పిచ్చోడిలానే చూస్తారు: పాక్ మాజీ కెప్టెన్

ABN, First Publish Date - 2020-05-25T21:17:16+05:30

పాకిస్తాన్‌ జట్టుకు కెప్టెన్‌గా యూనిస్ ఖాన్ ఎన్నో మరపురాని విజయాలను అందించాడు. కానీ ఉన్నట్లుండి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌ జట్టుకు కెప్టెన్‌గా యూనిస్ ఖాన్ ఎన్నో మరపురాని విజయాలను అందించాడు. కానీ ఉన్నట్లుండి ఆయన తన కెప్టెన్సీ కోల్పోవాల్సి వచ్చింది. దీనిపై అప్పట్లో ఎన్నో పుకార్లు కూడా వినపడ్డాయి. అయితే కెప్టెన్సీ కోల్పోవడంపై మాజీ కెప్టెన్‌ యూనిస్ ఖాన్ ఇటీవల పెదవి విప్పాడు. తాను నిజాయితీగా ఉండడం వల్లనే కెప్టెన్సీ కోల్పోవాల్సి వచ్చిందని చెప్పాడు. ‘కొన్ని సార్లు మనం నిజం చెబితే పిచ్చోడిలా చూస్తారు. జాతీయ స్థాయిలో ఆడుతున్నప్పటికీ కొందరు ఆటగాళ్లు తగినంతగా శ్రమ పడడం లేదనే విషయం పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. అదే నేను చేసిన తప్పు. అందుకే కెప్టెన్సీ కోల్పోవాల్సి వచ్చింది’ అని యూనిస్ ఖాన్ చెప్పుకొచ్చాడు.

Updated Date - 2020-05-25T21:17:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising