ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోర్గాన్‌ శతకం.. ఇంగ్లండ్‌ 328

ABN, First Publish Date - 2020-08-05T09:16:06+05:30

ఐర్లాండ్‌తో మూడో వన్డేలో కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (84 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 106) శతకంతో చెలరేగడంతో ఇంగ్లండ్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సౌథాంప్టన్‌: ఐర్లాండ్‌తో మూడో వన్డేలో కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (84 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 106) శతకంతో చెలరేగడంతో ఇంగ్లండ్‌ 49.5 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌటైంది. మోర్గాన్‌కు తోడు టామ్‌ బాంటన్‌ (58), విల్లే (51) రాణించారు. మోర్గాన్‌కిది 13వ శతకం. ఓవరాల్‌గా వన్డేల్లో అత్యధిక సిక్సర్లు (215) బాదిన కెప్టెన్‌గా ధోనీ (211)ని మోర్గాన్‌ అధిగమించాడు. కడపటి సమాచారం అందేసరికి ఛేదనలో ఐర్లాండ్‌ 20 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 126 రన్స్‌ చేసింది. స్టిర్లింగ్‌ (78), బాల్‌బిర్నీ (31) క్రీజులో ఉన్నారు.  

Updated Date - 2020-08-05T09:16:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising