ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోహ్లీ అంటే గౌరవం.. కానీ భయం కాదు: పాకిస్థాన్ యువ బౌలర్

ABN, First Publish Date - 2020-06-01T20:16:27+05:30

ప్రస్తుత క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అనడంలో అతశయోక్తి ఏం లేదు. విరాట్‌కి బౌలింగ్ వేయాలంటే.. చాలా మంది బౌలర్లు కాస్త

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: ప్రస్తుత క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అనడంలో అతశయోక్తి ఏం లేదు. విరాట్‌కి బౌలింగ్ వేయాలంటే.. చాలా మంది బౌలర్లు కాస్త జంకుతారు. అయితే 17 సంవత్సరాల పాకిస్థానీ యువ బౌలర్ నీశమ్ షా మాత్రం కోహ్లీకి బౌలింగ్ చేయడంలో తను భయం లేదని అన్నాడు. టీం ఇండియా కెప్టెన్‌కి ఎప్పుడు బౌలింగ్ చేస్తానా.. అని తాను ఎదురుచూస్తున్నానని.. పాక్‌ప్యాషన్.నెట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను వెల్లడించాడు. 


‘‘ఇండియాతో ఆడిన సమయంలో నేను అద్భుతంగా బౌలింగ్ చేయాలని అనుకుంటున్నాను. పాకిస్థాన్ అభిమానులను నిరాశపరచను. విరాట్ కోహ్లీ అంటే నాకు గౌరవం కానీ, భయం కాదు. అత్యుతమ బ్యాట్స్‌మెన్ బౌలింగ్ చేయడం సవాలు వంటిది. కానీ, అది చేస్తేనే.. నీ ఆట ఇంకా మెరుగు అవుతుంది. టీం ఇండియాతో, విరాట్ కోహ్లీతో ఆడే అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాను’’ అని నీశమ్ తెలిపాడు. 

Updated Date - 2020-06-01T20:16:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising