ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోహ్లీ వర్సెస్ వార్నర్.. టాస్ గెలిచిన హైదరాబాద్

ABN, First Publish Date - 2020-11-01T00:46:27+05:30

ఐపీఎల్‌లో మరో కీలక పోరుకు షార్జా వేదిక సిద్ధమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మరి కాసేపట్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షార్జా: ఐపీఎల్‌లో మరో కీలక పోరుకు షార్జా వేదిక సిద్ధమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మరి కాసేపట్లో పోరు ప్రారంభం కానుంది. ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాలంటే బెంగళూరుకు, బరిలో నిలవాలంటే హైదరాబాద్‌కు విజయం తప్పనిసరి. దీంతో ఐపీఎల్‌లో నేడు మరో రసవత్తరమైన పోరుకు అవకాశం ఉంది. ఇరు జట్లు హోరాహోరీగా తలపడతాయనడంలో సందేహం లేదు. టాస్ గెలిచిన హైదరాబాద్ ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.


బెంగళూరు: జోష్ ఫిలిప్, దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, డివిలియర్స్, గుర్‌కీరత్ సింగ్, వాషింగ్టన్ సుందర్, క్రిస్ మోరిస్, ఇసురు ఉడానా, సిరాజ్, సైనీ, చాహల్


హైదరాబాద్:  డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహా, మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, సమద్, హోల్డర్, అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్, నదీమ్, సందీప్ శర్మ, నటరాజన్ 

Updated Date - 2020-11-01T00:46:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising