ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీ స్కోరు సాధించిన ముంబై.. హైదరాబాద్ ఎదుట కొండంత లక్ష్యం

ABN, First Publish Date - 2020-10-04T22:59:41+05:30

హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు భారీ స్కోరు చేసి సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌కు సవాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షార్జా: హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు భారీ స్కోరు చేసి సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌కు సవాలు విసిరింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 6 పరుగులకే అవుటైనప్పటికీ మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ చెలరేగి ఆడాడు. 39 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 



సూర్యకుమార్ యాదవ్ 27, ఇషాన్ కిషన్ 31, హార్దిక్ పాండ్యా 28 పరుగులు చేశారు. చివర్లో కీరన్ పొలార్డ్ 13 బంతుల్లో 3 సిక్సర్లతో 25, కృనాల్  పాండ్యా 4 బంతుల్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లతో 20 పరుగులు చేయడంతో ముంబై 200 పరుగులు దాటింది. హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ, సిద్ధార్ధ్ కౌల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, రషీద్ ఖాన్ ఓ వికెట్ తీసుకున్నాడు.    

Updated Date - 2020-10-04T22:59:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising