ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హాకీ ఆటగాడి ఇంట్లోకి వరద నీరు

ABN, First Publish Date - 2020-08-06T09:25:49+05:30

రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ముంబైలో నివాసముంటున్న భారత హాకీ స్ట్రయికర్‌ యువరాజ్‌ వాల్మీకి ఇల్లు దెబ్బతింది. ఇంట్లోకి వరద నీరు రావడంతో నానా ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబైలో వర్షాలకు దెబ్బతిన్న డీవై పాటిల్‌ స్టేడియం

ముంబై: రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ముంబైలో నివాసముంటున్న భారత హాకీ స్ట్రయికర్‌ యువరాజ్‌ వాల్మీకి ఇల్లు దెబ్బతింది. ఇంట్లోకి వరద నీరు రావడంతో నానా కష్టాలు పడుతున్నామని వాల్మీకి ట్వీట్‌ చేశాడు. తన ఇంట్లోకి చేరిన నీటిని బయటకి పారబోస్తున్న వీడియోను వాల్మీకి బుధవారం ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ విషయంలో తమను ఆదుకోవాలని బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు, మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాక్రేను వాల్మీకి కోరాడు. భారీ వర్షాల కారణంగా నవీ ముంబైలోని డీవై పాటిల్‌ క్రికెట్‌ స్టేడియం కూడా దెబ్బతింది. పైకప్పులో ఓవైపు భాగమంతా పూర్తిగా పడిపోయిన దృశ్యాలను నవీ ముంబై పోలీస్‌ కమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు.  

Updated Date - 2020-08-06T09:25:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising