హాకీ పోటీలు ఎప్పుడంటే..
ABN, First Publish Date - 2020-12-15T06:13:43+05:30
వచ్చే ఏడాది ప్రారంభంలోనే అంతర్జాతీయ హాకీ పోటీలు మొదలయ్యే అవకాశముందని భారత హాకీ కోచ్ గ్రాహమ్ రీడ్...
బెంగళూరు: వచ్చే ఏడాది ప్రారంభంలోనే అంతర్జాతీయ హాకీ పోటీలు మొదలయ్యే అవకాశముందని భారత హాకీ కోచ్ గ్రాహమ్ రీడ్ తెలిపాడు. ఇందుకు తాము పూర్తిగా సిద్ధమై ఉన్నామన్నాడు.
Updated Date - 2020-12-15T06:13:43+05:30 IST