ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైకల్యాన్ని అధిగమించి..

ABN, First Publish Date - 2020-03-03T07:36:18+05:30

అతనికి ఓ చేయి, ఓ కాలు లేదు. అయితేనేం గుండెల నిండా ఆత్మవిశ్వాసం, దృఢమైన మనో సంకల్పం, లక్ష్యాన్ని సాధించే పట్టుదల ఉన్నాయి. అందుకే ఎత్తయిన పర్వతాలు సైతం అతనికి తలవంచుతున్నాయి. యాదాద్రి భువనగిరి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చౌటుప్పల్‌ రూరల్‌ (ఆంధ్రజ్యోతి): అతనికి ఓ చేయి, ఓ కాలు లేదు. అయితేనేం గుండెల నిండా ఆత్మవిశ్వాసం, దృఢమైన మనో సంకల్పం, లక్ష్యాన్ని సాధించే పట్టుదల ఉన్నాయి. అందుకే ఎత్తయిన పర్వతాలు సైతం అతనికి తలవంచుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పీపల్‌పహాడ్‌ గ్రామానికి చెందిన చిదుగుళ్ల శేఖర్‌గౌడ్‌ ఆస్ట్రేలియా ఖండంలోని అత్యంత ఎత్తయిన కొసికొ పర్వతాన్ని అధిరోహించి భారత పతాకాన్ని ఎగురవేశాడు. ఫిబ్రవరి 28న మొదలైన ఈ యాత్ర సోమవారం పూర్తయింది. యూరప్‌ ఖండంలోని ఎల్‌బ్రస్‌, ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతాలను అధిరోహించిన తొలి భారత దివ్యాంగుడిగా శేఖర్‌గౌడ్‌ రికార్డు నెలకొల్పాడు. త్వరలో దక్షిణాఫ్రికా ఖండంలోని ఎత్తయిన ఆకాన్‌ కాగువ పర్వతాన్ని అధిరోహించనున్నట్లు శేఖర్‌గౌడ్‌ తెలిపాడు.

Updated Date - 2020-03-03T07:36:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising