ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత యువ ఆటగాడిపై ఆసీస్ దిగ్గజం ప్రశంసల వర్షం

ABN, First Publish Date - 2020-12-27T12:30:42+05:30

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచు శనివారం ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెల్‌బోర్న్: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచు శనివారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 195 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో భారత యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అతని ఆట చూసిన ఆసీస్ దిగ్గజ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్.. శుభ్‌మన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. అతను అంతర్జాతీయ స్థాయికి చెందిన ఆటగాడని కొనియాడాడు. ‘‘శుభ్‌మన్ టెక్నిక్ చాలా బాగుందని అనిపించింది. తొలిరోజు ఆటలో అతను చాలా సాలిడ్‌గా కనిపించాడు’’ అని మెచ్చుకున్నాడు.

Updated Date - 2020-12-27T12:30:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising