ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హామిల్టన్‌దే ‘ఫైనల్‌ ప్రాక్టీస్‌’

ABN, First Publish Date - 2020-07-05T08:48:45+05:30

ఫార్ములావన్‌ ప్రపంచ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ది అదే జోరు. ఆస్ర్టియా గ్రాండ్‌ ప్రీ ఫైనల్‌ ప్రాక్టీస్‌లోనూ అదరగొట్టాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్పీల్‌బర్గ్‌: ఫార్ములావన్‌ ప్రపంచ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ది అదే జోరు. ఆస్ర్టియా గ్రాండ్‌ ప్రీ ఫైనల్‌ ప్రాక్టీస్‌లోనూ అదరగొట్టాడు. శనివారం జరిగిన క్వాలిఫ యింగ్‌ ఫైనల్‌ రేసులో మెర్సిడెస్‌ డ్రైవర్‌ హామిల్టన్‌ ప్రథమ స్థానంలో నిలిచాడు. దీంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును అతను పోల్‌ పొజిషన్‌ నుంచి ప్రారంభించనున్నాడు. 

Updated Date - 2020-07-05T08:48:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising