ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐసీసీ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ.. సఫారీ జట్టు మాజీ క్రికెటర్ కోరిక

ABN, First Publish Date - 2020-05-22T00:00:21+05:30

టీం ఇండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)కి అధ్యక్షుడు కావాలని.. సౌతాఫ్రికా మాజీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జొహెన్నెస్‌బర్గ్: టీం ఇండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)కి అధ్యక్షుడు కావాలని.. సౌతాఫ్రికా మాజీ ఆటగాడు.. క్రికెట్ సౌతాఫ్రికా డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కారణం ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో గంగూలీ ఐసీసీ అధ్యక్షుడు కావడమే సరైనది అని ఆయన అన్నారు. 


‘‘ఇప్పుడు ఐసీసీ అధ్యక్షుడిగా ఓ బలవంతమైన వ్యక్తి కావాలి. కోవిడ్-19 తర్వాత క్రికెట్‌కి ఓ బలమైన నాయకుడి అవసరం వచ్చింది. ఇప్పుడు మళ్లీ క్రికెట్‌ని మామూలు స్థితికి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే గంగూలీ వంటి నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి ఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే ఉత్తమం’’ అని స్మిత్ అన్నారు. ప్రస్తుతం ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న శశాంక్ మనోహర్‌ కూడా భారత్‌కు చెందిన వ్యక్తి అన్న విషయం తెలిసిందే. 

Updated Date - 2020-05-22T00:00:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising