ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాహుల్‌ను యువీలా మార్చలేం..

ABN, First Publish Date - 2020-06-01T09:36:09+05:30

ఆటగాడిలోని అత్యుత్తమ ఆటను వెలికితీసేందుకు ఓ నాయకుడు వారి సహజ ప్రతిభను గుర్తించడం ఎంతో కీలకమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నాడు. అంతేకాని రాహుల్‌ ద్రావిడ్‌.. యువరాజ్‌లా ఆడాలని అనుకోకూడదన్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఆటగాడిలోని అత్యుత్తమ ఆటను వెలికితీసేందుకు ఓ నాయకుడు వారి సహజ ప్రతిభను గుర్తించడం ఎంతో కీలకమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నాడు. అంతేకాని రాహుల్‌ ద్రావిడ్‌.. యువరాజ్‌లా ఆడాలని అనుకోకూడదన్నాడు. పరిస్థితులను వేగంగా ఆకళింపు చేసుకోవడం సారథికి ఉండాల్సిన ముఖ్య లక్షణాల్లో ఒకటని ఓ ఆన్‌లైన్‌ సెషన్‌లో సౌరవ్‌ చెప్పాడు. నాయకుడు ఎలా ఉండాలో తనదైన అనుభవాన్ని పంచుకున్నాడు. ‘సహచరుల సహజ ప్రతిభను నాయకుడు వెన్నుతట్టి ప్రోత్సహించాలి. అంతేకాని రాహుల్‌ ద్రావిడ్‌ను యువరాజ్‌ సింగ్‌లా మార్చలేం. అలాగే యువీని ద్రావిడ్‌లా తయారు చేయలేం. సారథి అనేవాడు పరిస్థితులకు తగ్గట్టు ఒదిగిపోవాల’ని గంగూలీ అన్నాడు. ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోవాలంటే.. ఒత్తిడిలోనే జీవించాలని చెప్పాడు. అత్యుత్తమ ఫలితాలు సాధించాలంటే భయాన్ని జయించాలని గంగూలీ చెప్పుకొచ్చాడు.

Updated Date - 2020-06-01T09:36:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising