ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోజుకు 20వేల మందికే చాన్స్‌..!

ABN, First Publish Date - 2020-07-04T08:40:40+05:30

టెన్నిస్‌లో క్లేకోర్ట్‌ గ్రాండ్‌స్లామ్‌ అయిన ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రోజుకు 20 వేల మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతించనున్నారు. ఈ రోలాండ్‌ గారోస్‌ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సెప్టెంబరులో ఫ్రెంచ్‌ ఓపెన్‌

పారిస్‌: టెన్నిస్‌లో క్లేకోర్ట్‌ గ్రాండ్‌స్లామ్‌ అయిన ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రోజుకు 20 వేల మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతించనున్నారు. ఈ రోలాండ్‌ గారోస్‌ స్టేడియాల కెపాసిటీలో 60 శాతం మందికి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. ఇక ఫైనల్‌ మ్యాచ్‌లకు మాత్రం 10 వేల మందిని అనుమతిస్తారు. అయితే భౌతిక దూరంపై ప్రభు త్వ మార్గదర్శకాల ప్రకారం ఈ సంఖ్య మారే అవకాశం ఉన్నట్టు నిర్వాహకులు తెలిపారు. మేలో జరగాల్సిన ఈ టోర్నీని వచ్చే సెప్టెంబరుకు వాయిదా వేశారు.

Updated Date - 2020-07-04T08:40:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising