ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హామిల్టన్‌ రికార్డు పోల్‌

ABN, First Publish Date - 2020-08-02T09:17:28+05:30

ఫార్ములావన్‌ వరల్డ్‌ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ బ్రిటిష్‌ గ్రాండ్‌ ప్రీలో రికార్డుస్థాయిలో ఏడోసారి పోల్‌ పొజిషన్‌ సాధించాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిల్వర్‌స్టోన్‌ (యూకే): ఫార్ములావన్‌ వరల్డ్‌ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ బ్రిటిష్‌ గ్రాండ్‌ ప్రీలో  రికార్డుస్థాయిలో ఏడోసారి పోల్‌ పొజిషన్‌ సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్స్‌లో మెర్సిడెస్‌ డ్రైవర్‌ హామిల్టన్‌ అగ్రస్థానం దక్కిం చుకోగా.. అతడి సహచరుడు బొటాస్‌, వెస్టాపిన్‌ (రెడ్‌బుల్స్‌) తర్వాతి స్థానాల్లో నిలిచారు.

Updated Date - 2020-08-02T09:17:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising