ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈతకెళ్లి మరణించిన డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్

ABN, First Publish Date - 2020-05-21T18:49:01+05:30

ప్రముఖ డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ షాడ్ గ్యాస్‌పార్డ్(39) ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మే 17వ తేదీన తన కుమారుడితో కలిసి కాలిఫోర్నియాలోని వెనిస్ బీచ్‌కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలిఫోర్నియా: ప్రముఖ డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ షాడ్ గ్యాస్‌పార్డ్(39) ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మే 17వ తేదీన తన కుమారుడితో కలిసి కాలిఫోర్నియాలోని వెనిస్ బీచ్‌కు సరదగా ఈతకు వెళ్లిన అతను అలల తాకిడికి తట్టుకోలేక కొట్టుకుపోయాడు. అక్కడ ఉన్న లైఫ్‌గార్డులు అతని కుమారుడిని ప్రమాదం నుంచి కాపాడారు. సముద్ర తీరం నుండి 50 గజాల దూరంలో గ్యాస్‌పార్డ్ ఉండటంతో ఏం చేయలేకపోయామని పోలీసులు తెలిపారు. ఇక గ్యాస్‌పార్డ్ మృతి పట్ల డబ్ల్యూడబ్ల్యూఈ విచారం వ్యక్తం చేసింది. సముద్రలో కొట్టుకుపోయే ముందు గ్యాస్ పార్డ్ అక్కడి లైఫ్ గార్డ్‌లను తన కుమారుడి రక్షించమని కోరినట్లు పేర్కొంది. రెండు రోజుల తర్వాత గ్యాస్‌పార్డ్ మృతదేహం లభ్యమైందని అక్కడి అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2020-05-21T18:49:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising