ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక్కోసారి ఇలా వేడుకోవాల్సిందే..!

ABN, First Publish Date - 2020-04-21T09:55:09+05:30

బిజీ షెడ్యూల్‌కు దూరంగా కావాల్సినంత ఖాళీ సమయం దొరకడంతో క్రికెటర్లంతా ఇళ్లల్లోనే గడుపుతున్నారు. మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ కూడా ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంచీ: బిజీ షెడ్యూల్‌కు దూరంగా కావాల్సినంత ఖాళీ సమయం దొరకడంతో క్రికెటర్లంతా ఇళ్లల్లోనే గడుపుతున్నారు. మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఈ సందర్భంగా అతను ఐపాడ్‌లో వీడియో గేమ్స్‌కు అతుక్కుపోగా భర్త దృష్టిని మరల్చేందుకు సాక్షి పాట్లు పడుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్‌ చేసిన ఫొటోలో ధోనీ మంచంపై పడుకుని గేమ్స్‌ ఆడుకుంటుండగా సాక్షి అతడి కాలి బొటనవేలిని సరదాగా కొరుకుతున్నట్టు కనిపించింది. ‘మిస్టర్‌ స్వీటీ దృష్టిని ఆకట్టుకునేందుకు ఒక్కోసారి ఇలా వేడుకోవాల్సి వస్తుంది’ అని సాక్షి కామెంట్‌ చేసింది.

Updated Date - 2020-04-21T09:55:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising