ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్జెంటైనా ఫుట్‌బాల్ ఆటగాడు డిగో మారడోనా కన్నుమూత

ABN, First Publish Date - 2020-11-26T04:25:18+05:30

బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటైనా ఫుట్‌బాల్ ఆటగాడు డిగో మారడోనా గుండెపోటుతో కన్నుమూశారు. 60 సంవత్సరాల మారడోనా మెదడులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటైనా ఫుట్‌బాల్ ఆటగాడు డిగో మారడోనా గుండెపోటుతో కన్నుమూశారు. 60 సంవత్సరాల మారడోనా మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఇటీవలే చికిత్స చేయించుకున్నారు. నాలుగుసార్లు ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొన్న మారడోనా 1986లో అర్జెంటైనాకు ప్రపంచ కప్ అందించారు. 1991లో డోపింగ్ పరీక్షల్లో పట్టుబడి ఏడాదిన్నరపాటు నిషేధానికి గురయ్యారు. 1997లో రిటైర్ అయ్యారు. ప్రస్తుతం అర్జెంటైనా జట్టుకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. 

Updated Date - 2020-11-26T04:25:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising