ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాక్‌ పేసర్‌ ఉమర్‌ గుల్‌ వీడ్కోలు

ABN, First Publish Date - 2020-10-18T09:17:37+05:30

పాకిస్థాన్‌ వెటరన్‌ పేసర్‌ ఉమర్‌ గుల్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం అతను నేషనల్‌ టీ20 కప్‌లో ఆడుతున్నాడు. అయితే ఈ టోర్నీలో తానాడుతున్న బలూచిస్థాన్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరాచీ: పాకిస్థాన్‌ వెటరన్‌ పేసర్‌ ఉమర్‌ గుల్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం అతను నేషనల్‌ టీ20 కప్‌లో ఆడుతున్నాడు. అయితే ఈ టోర్నీలో తానాడుతున్న బలూచిస్థాన్‌ జట్టు ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించడంతో.. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి గుల్‌ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 2003లో పాక్‌ తరఫున గుల్‌ అరంగేట్రం చేశాడు. 36 ఏళ్ల గుల్‌ తన చివరి వన్డే, టీ20 మ్యాచ్‌లను 2016లో ఆడగా, ఆఖరి టెస్టును 2013లోనే ఆడేశాడు. 130 వన్డేల్లో 179 వికెట్లు, 60 టీ20ల్లో 85 వికెట్లు తీసిన గుల్‌.. 47 టెస్టుల్లో 163 వికెట్లు పడగొట్టాడు.

Updated Date - 2020-10-18T09:17:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising