ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిటైర్‌మెంట్ ఆలోచన లేదు: ఆండర్సన్

ABN, First Publish Date - 2020-08-10T23:36:07+05:30

ఇంగ్లాండ్ స్టార్ బౌలర్లలో జేమ్స్ ఆండర్సన్ తన రిటైర్మెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడప్పుడే తాను ఆటకు గుడ్ బై చెప్పనని, మరి కొన్నాళ్ళు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: ఇంగ్లాండ్ స్టార్ బౌలర్లలో జేమ్స్ ఆండర్సన్ తన రిటైర్మెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడప్పుడే తాను ఆటకు గుడ్ బై చెప్పనని, మరి కొన్నాళ్ళు కొనసాగుతానని తెలిపాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆండర్సన్ రిటైర్మెంట్‌పై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. పాకీస్తాన్ టెస్ట్‌లో ఒక్క వికెట్ మాత్రమే తీయడంపై కూడా వివరణ ఇచ్చాడు. తన బౌలింగ్‌ లయ తప్పిన మాట వాస్తవమేనని, అయితే రెండో టెస్టులో బాగా ఆడేందుకు కృషి చేస్తానని, బౌలింగ్‌ను గాడిలో పెట్టేందుకు మరింత పట్టుదలతో ప్రాక్టీస్ చేస్తానని తెలిపాడు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకూ 154 టెస్టులు ఆడిన ఆండర్సన్ 590 వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్ తరుపున టెస్టుల్లో ఇన్ని వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా ఆండర్సన్ నిలిచాడు.

Updated Date - 2020-08-10T23:36:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising