ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ రేసులో పాల్గొనొద్దు

ABN, First Publish Date - 2020-11-28T09:09:48+05:30

దేశ రాజధానిలో ఆదివారం జరిగే హాఫ్‌ మారథాన్‌ రేసులో పాల్గొనవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా కరోనా వైరస్‌ విజృంభణ, అక్కడి వాయు కాలుష్య పరిస్థితుల నేపథ్యంలో ఆ రేసులో పోటీపడడం అంత శ్రేయస్కరం కాదని వైద్యులు చెబుతున్నారు. ఇక్కడి జవహర్‌లాల్‌ నెహ్రూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఢిల్లీ హాఫ్‌ మారథాన్‌పై వైద్యుల హెచ్చరిక

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఆదివారం జరిగే హాఫ్‌ మారథాన్‌ రేసులో పాల్గొనవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా కరోనా వైరస్‌ విజృంభణ, అక్కడి వాయు కాలుష్య పరిస్థితుల నేపథ్యంలో ఆ రేసులో పోటీపడడం అంత శ్రేయస్కరం కాదని వైద్యులు చెబుతున్నారు. ఇక్కడి జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం నుంచి 21 కిలోమీటర్లు సాగే ఈ రేసులో మహిళల మారథాన్‌ ప్రపంచ రికార్డు గ్రహీత బ్రిగిడ్‌ కోస్గీ (కెన్యా), పురుషుల విభాగంలో అందామ్లక్‌ బెలిహు (ఇథియోపియా), 49 మంది ఎలైట్‌ రన్నర్లు ఈ రేసులో పోటీపడనున్నారు.

Updated Date - 2020-11-28T09:09:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising